

రాష్ట్రం లో సాగునీరు అందక కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్న దుర్భర పరిస్థితుల నేపధ్యంలో
మంగళవారం తెలంగాణ భవన్ లో బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలిసిన బోర్ల రామిరెడి
బోర్ల రాంరెడ్డి నల్గొండ జిల్లా రైతు*
ఇప్పుడు వచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదు..ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువు.
నేను ఉమ్మడి రాష్ట్రంలో 100 బోర్లు వేశాను.ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వచ్చింది.
నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్న వాడుకోలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం తెచ్చింది.
మా నల్గొండ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న పొలాలు ఎండుతుంన్నాయి.
ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఉన్నారు కానీ ఏపీ ప్రభుత్వం నీళ్లు తరిలించుకుపోతుంటే చూస్తూ ఉన్నారు ఎం అనడం లేదు.
కేంద్ర ప్రభుత్వం ను ఎదిరించే దమ్ము లేదు.
చంద్రబాబు నాయుడు ఆడించినట్లు కేఆర్ఎంబి ఆడుతుంది.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.
ఈ ప్రభుత్వం కు నీళ్లు ఇవ్వడం చేతకాదు.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లు పూర్తిగా ఎండిపోయాయి.
ఇవాళ కేసీఆర్ కలిశాను మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం పరిస్థితులు వచ్చాయి అని కేసీఆర్ తో చెప్పాను.
10 సంవత్సరాలలో రాని కరువు లఇప్పుడు మళ్లీ ఎందుకు వచ్చింది అని కేసీఆర్ అడిగాడు.
ప్రభుత్వం చేతకాక ఈ పరిస్థితి అని చెప్పాను