Friday, November 22, 2024
HomeUncategorizedసెప్టెంబర్05:-కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళ...

సెప్టెంబర్05:-

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళ ను గాంధీ ఆసుపత్రిలో పరామర్శించిన సీతక్క

ఆదివాసీ మహిళ కు జరుగుతున్న శస్త్ర చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న సీతక్క

ఎస్టి సంక్షేమ శాఖ తరఫున లక్ష రూపాయల పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేసిన సీతక్క

*ఘటన విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క*

దాడి ఘటనను పక్కదారి పట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు – సీతక్క

తక్షణ పరిహారంగా లక్ష రూపాయలు ఇస్తే.. దాన్ని కూడా తప్పు పడతారా?

ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలవగానే ప్రభుత్వం వెంటనే స్పందించింది

దోషులకు కఠినంగా శిక్ష పడేలా చేయడం మా బాధ్యత

*మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా, ఆడబిడ్డగా, ఆదివాసి బిడ్డగా నాకు ఇంకా ఎక్కువ బాధ్యత వుంది*

అందుకే బాధితురాలికి అన్ని రకాలుగా అండగా వుంటున్నాం

ఎవరు అనుమానాలు పడాల్సిన అవసరం లేదు

నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం

ఇప్పటికే నిందితుని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాము

చట్ట పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాము

ఘటనకు మతం రంగు పూసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు

మత కొట్లాటలు లేపేందుకు కొందరు కుట్రలు పన్ను తున్నారు

వారి పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి

Previous article
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments