Friday, November 22, 2024

🔴 || *తెలంగాణ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణ రెడ్డి మృతి…*||

⚪ హైదరాబాద్

◽ అనారోగ్యంతో నెలరోజుల క్రితం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేరిన జిట్టా….

◽నెలరోజులుగా మృత్యువు తో పోరాడి ఓడిన జిట్టా బాలకృష్ణ రెడ్డి…

◽ట్రీట్మెంట్ కు బాడి సహకరించక పోవడం తో తుది శ్వాస విడిచిన జిట్టా…

◽భువనగిరి శివారులోని తన ఫామ్ హౌస్ వద్ద అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న కుటుంబ సభ్యులు…..

◽జిట్టా మరణ వార్త విని శోకసంద్రంలో అనుచరులు,అభిమానులు….

◽టీఆర్ఏస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో పాల్గొన్న జిట్టా బాలకృష్ణ రెడ్డి…

◽ఉద్యమంలో మంచి పేరు తెచ్చుకున్నా…. జిట్టా కు కలసి రాని రాజకీయాలు…..

◽నాలుగైదు సార్లు భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన జిట్టా…

◽బీఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జిట్టా….

Previous article
*బురదను తొలగించి… ఇళ్లను కడిగించే పనిలో…100కు పైగా ఫైరింజన్లు*

అమరావతి: (సమయం న్యూస్) ముంపు  పుబారిన పడి వరద నీరు, బురదతో నిండిపోయిన బాధితుల ఇళ్లను రాష్ట్రప్రభుత్వమే శుభ్రం చేయిస్తోంది.

అగ్నిమాపక శకటాలను, సిబ్బందిని పంపించి ఇళ్లలోని బురదను తొలగించి.. తర్వాత మంచినీటితో శుభ్రం చేయించి, బాధితులకు అప్పగిస్తోంది. ముంపు బారి నుంచి బయపడిన ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచే ప్రారంభమైన ఈ పనులు గురువారం విజయవాడలోని వన్‌టౌన్, అజిత్‌సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా కొనసాగాయి. 100కు పైగా పెద్ద ఫైర్‌ ఇంజిన్లు, 10 చిన్న ఫైర్‌ ఇంజిన్లు, 110 పోర్టబుల్‌ పంపులతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఈ పనులు చేపట్టారు. ప్రతి డివిజన్‌కూ ఒక ఫైరింజన్‌ను అధికారులు కేటాయించారు. ఒక్కో ఇంటినీ శుభ్రం చేసేందుకు దాదాపు 20 నిమిషాలు పడుతోంది. ప్రతి అగ్నిమాపక వాహనానికీ 12 మందితో కూడిన పారిశుద్ధ్య బృందాన్ని, ఓ వైద్యబృందాన్ని జతచేశారు. ఇళ్లను శుభ్రం చేసిన అనంతరం వైద్యబృందం ఆ ప్రాంతాల్ని శానిటైజ్‌ చేస్తున్నారు.
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments