Thursday, March 13, 2025
HomeUncategorized*_తమిళ కమెడియన్ యోగిబాబుకు ప్ర‌మాదం..

*_తమిళ కమెడియన్ యోగిబాబుకు ప్ర‌మాదం..

*_తమిళ కమెడియన్ యోగిబాబుకు ప్ర‌మాదం.._*

*_కోలీవుడ్ స్టార్ కమెడియ‌న్ యోగిబాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. తమిళనాడులోని రాణి పేట సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో యోగిబాబు క్షేమంగా ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు. యోగి సినిమాతో తమిళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు యోగిబాబు. ఆ త‌ర్వాత ఆవారా, వేలాయుధం, లవ్ టుడే, జైలర్, బీస్ట్, వారసుడు వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు._*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments