Tuesday, December 10, 2024
HomeUncategorizedఅప్రమత్తమైన సి ఏం సీక్రూరిటీ. *మధురానగర్ రైల్వే ట్రాక్‌పై సీఎం చంద్రబాబు అదే సమయంలో ట్రాక్‌పైకి...

అప్రమత్తమైన సి ఏం సీక్రూరిటీ.

*మధురానగర్ రైల్వే ట్రాక్‌పై సీఎం చంద్రబాబు అదే సమయంలో ట్రాక్‌పైకి వచ్చిన ట్రైన్*

  *ట్రైన్‌ను చూసి వెంటనే అప్రమత్తమైన సీఎం సెక్యూరిటీ సిబ్బంది*

  బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కిన సీఎం చంద్రబాబు

*కార్యకర్తలు లైన్‌మెన్‌ను తీసుకువచ్చి ఎర్రజెండా ఊపడంతో చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో నిలిచిన రైలు*

Previous article
*ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే* సుప్రీం కోర్టు

ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్‌ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదిరిందన్న కారణంతో మద్రాసు హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది.

హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి నిందితులపై క్రిమినల్‌ ఫిర్యాదును మళ్లీ తెరవాలని ఆదేశించింది.

డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలను కొనేవారు తిరిగి ఆ మొత్తం సంపాదించడానికి అవినీతికి పాల్పడతారని దీంతో పరోక్షంగా ప్రజలు బాధితులు అవుతారని అందువల్ల ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించ కూడదని ధర్మాసనం పేర్కొంది.
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments