C
*భద్రతా దళాలు ఎంతో ధైర్యంగా ముందడుగు వేసి సుక్మా జిల్లాలో ఈరోజు ఉదయం 10 నక్సలైట్‌లను మట్టుబెట్టాయి.*
*సైనికులు సాధించిన ఈ విజయం అభినందనీయం.*
*ఏ మాత్రం ఉపేక్షించకుండా మన ప్రభుత్వం నక్సలైట్‌లపై పోరాడుతోంది.*
*బస్తర్‌లో శాంతిభద్రతలను పరిరక్షించడం మాకు ఎంతో ముఖ్యం.*
– *విష్ణు డియో సాయి, ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి.*