Friday, December 6, 2024
HomeUncategorizedఏపి ఉప ముఖ్యమంత్రి  చిన్న కుమార్తె తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్.

ఏపి ఉప ముఖ్యమంత్రి  చిన్న కుమార్తె తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్.



◽ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్

◽  టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.

◽  పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్  కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments