ఉస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం పై హైకోర్టు ఆదేశాలను అమలు చేయట్లేదన్న పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు.
కంటెమ్ట్ పిటిషన్ మెయింటనెబుల్ కాదన్నా హైకోర్టు
కోర్టు ధిక్కరనపై ఆధారాలు చూపలేక పోయిన పిటీషనర్
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలన్న హైకోర్టు
గణేష్ నిమ్మజ్జన చివరి సమయంలో దిక్కరణ పిటీషన్ సరికాదన్న హైకోర్టు
2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలి:హైకోర్టు
గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తాం
అధికారుల చర్యలను సమర్ధించిన హైకోర్టు
2022 లో అధికారుల చర్యలపై తృప్తి చెంది రికార్డ్ చేసాము: హైకోర్టు
పివోపి తో విగ్రహాలు తయారు పై నిషేదం ఇవ్వలేం:హైకోర్టు
కాని POP విగ్రహాలు తాత్కాలిక పాండ్స్ లో నిమజ్జనం చేసుకోవచ్చు..హైకోర్టు
పిటీషనర్ ప్రత్యేక ఆదేశాలకోసం రిట్ పిటిషన్ వేయవచ్చు:హైకోర్టు