*తెలంగాణ పర్యాటక ప్రమోషన్ లో భాగస్వాములవ్వండి*
*పర్యాటక ప్రాంతాలను సందర్శించి… వాటికి ప్రాచూర్యం కల్పించండి*
*బుద్ధుడి బోధనలు అనుసరణీయం*
*బౌద్ధ సిద్ధాంతాలు నేటి యువత అలవర్చుకొని రాణించాలి*
*యువతకు మంత్రి జూపల్లి పిలుపు*
*రైడ్ టు నిర్వహణ బైక్ ర్యాలీ ప్రారంభించి, పాల్గొన్న మంత్రి*
*బేగంపేట టూరిజం ప్లాజా నుంచి తార్నాక వరకు బైకర్స్ తో కలిసి రైడ్ చేసిన మంత్రి*
*హైదరాబాద్ టు నాగర్జున సాగర్ బుద్ధవనం వరకు బైక్ ర్యాలీ*
*తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ బైక్ రైడర్స్ సంయుక్తంగా నిర్వహించిన బైక్ ర్యాలీ*
*పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న బైక్ రైడర్స్*
*అంతర్జాతీయ పర్యాటక వారోత్సవాల్లో భాగంగా బుద్ధవనం థీమ్ పార్కు ప్రమోషన్*
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎండీ ప్రకాష్ రెడ్డి*