Saturday, December 14, 2024
HomeUncategorizedప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జి హెచ్ ఎం సి ఆమ్రపాలి కాట.

*ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

*జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలి కాట*

*హైదరాబాద్ సెప్టెంబర్21 (సమయం న్యూస్)
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నందున, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని  అత్యవసరమైన పని ఉంటానే బయటకు రావాలని   జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలి కాట.నగర వాసులకు కోరారు   బలమైన గాలులు, మెరుపులతో వర్షం కురుస్తున్న నేపథ్యంలో  ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు అందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు

  జిహెచ్ఎంసి క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని   వారు సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు


వర్షం కురుస్తున్న నేపథ్యంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు వద్ద  నీటి వనరుల చెరువులు కుంటలు పెద్ద పెద్ద నాళాల వద్ద నిలబడవద్దని కమిషనర్ సూచించారు.
  పిడుగుపాటు సమయంలో లోహ వస్తువులు లేదా విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించవద్దు.నిర్మాణ స్థలాలకు దూరంగా ఉండాలని కోరారు.  వరదలు ఉన్న ప్రాంతాలను దాటకుండా వద్దని అన్నారు
– అత్యవసర పరిస్థితుల్లో,జి హెచ్ ఎం సి హెల్ప్‌లైన్   04-2111 1111  నంబర్ సంప్రదించండి లేదా డి అర్ ఎఫ్   9000113667 నంబర్ సంప్రదించవచ్చునని అన్నారు

క్షేత్రస్థాయిలో అధికారులు  అప్రమత్తంగా ఉన్నారని  మరియు వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీటి తొలగింపు, విద్యుత్తు అంతరాయాలు  ఏవైనా అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి కృషి చేస్తున్నారని అందరూ.  సురక్షితంగా ఉండేందుకు ది జి హెచ్ ఎం సి   సహకరించాలని కమిషనర్ ఆమ్రపాలి కాట కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments