Tuesday, March 11, 2025
HomeUncategorizedవిజ‌య‌వాడ రూట్‌లో ప్ర‌యాణించే వారికి గుడ్ న్యూస్‌..**హైద‌రాబాద్‌ - విజ‌య‌వాడ మార్గంలో ప్ర‌త్యేక రాయితీ ల‌ను...

విజ‌య‌వాడ రూట్‌లో ప్ర‌యాణించే వారికి గుడ్ న్యూస్‌..*

*హైద‌రాబాద్‌ – విజ‌య‌వాడ మార్గంలో ప్ర‌త్యేక రాయితీ ల‌ను TGSRTC యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది

*విజ‌య‌వాడ రూట్‌లో ప్ర‌యాణించే వారికి గుడ్ న్యూస్‌..*

*హైద‌రాబాద్‌ – విజ‌య‌వాడ మార్గంలో ప్ర‌త్యేక రాయితీ ల‌ను TGSRTC యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.*

*ల‌హారి- నాన్ ఏసీ స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లో 10 శాతం, రాజ‌ధాని ఏసీ బ‌స్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.*

*ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.*

*టీజీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం tgsrtcbus.in అధికారిక వెబ్‌ సైట్‌ని సందర్శించాలని సూచించింది..*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments