సస్పెండ్ చేసిన మరుసటి రోజే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం
మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో నిన్న నారాయణపేట డీఈవో అబ్దుల్ ఘని సస్పెండ్.
నిన్న సస్పెండ్ చేసి ఈరోజే అబ్దుల్ ఘనికి వనపర్తి డీఈవోగా పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం.
సస్పెండ్ చేసిన మరుసటి రోజే పోస్టింగ్ ఇవ్వడం ఏంటని ప్రభుత్వంపై విమర్శలు.