
సీసీఎస్ పోలీసుల అదుపులో బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ కొణతం దిలీప్.
సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఆరోపణలతో కొణతం దిలీప్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు.
