సీఎం రిలీఫ్ ఫండ్ కు మల్లు రవి ఒక నెల వేతనం…
ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంపీ మల్లు రవి తన ఒక నెల వేతనాన్ని అందజేశారు..
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న రాష్ట్రంలో బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు తన వంతు సహాయంగా ఒక నెల వేతనం లక్షా 90 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందజేశారు.